అక్ష హృదయము
Saturday, February 17, 2007
		అక్ష హృదయం అనేది ఒక విద్య. ఈ విద్య వచ్చిన వాడు సంఖ్యా కోవిదుడు అవుతాడు. కళంక విముక్తుడవుతాడు.  ఋతుపర్ణుడికి ఈ విద్య వచ్చు. దీని వలన లెక్క పెట్టకయే ఒక చెట్టు ఆకులు, కాయలు ఎన్ని ఉన్నవో అతడు చెప్పగలడు. దానిని అతడు చాలా మందికి ఉపదేశించాడు. ఈ విద్య నేర్చిన తరువాతే నలునిలో ఉన్న కలి బయటకు వచ్చేసాడు.
    
    
    
	
	  10 Comments:
				
Idhi nerchukovali ante elago cheppagalara
			
				
commented by 
 Unknown, November 18, 2019 at 9:41 PM 
 			
		
	
 Unknown, November 18, 2019 at 9:41 PM 
 			
				
Ela neruchkoli ee vidhaya			
			
		
	
				
ఎలా నేర్చుకోవాలి అండీ ఈ అక్ష విద్య ₹????			
			
		
	
				
Please tell..amm searching			
			
		
	
				
Maaku chepandi plz Aksha vidya mantram			
			
		
	
				
E vidya elaa neerchukovaali cheppandi 			
			
				
commented by  , October 9, 2022 at 8:57 AM 
			
		
	
				
ఎలా నేర్చుకోవాలి అండీ ఈ అక్ష విద్య			
			
				
commented by  , October 9, 2022 at 12:36 PM 
			
		
	
				
ఎలా నేర్చుకోవాలి అండీ ఈ అక్ష విద్య			
			
				
commented by  , October 9, 2022 at 12:37 PM 
			
		
	
				
అక్ష హృదయ  విద్యను ఎక్కడ నేర్పుతారు			
			
				
commented by  , March 22, 2023 at 11:35 PM 
			
		
	
				
అక్ష హృదయం విద్య సంబంధించిన పుస్తకాలు కావాలి
			
			
				
commented by  , August 28, 2023 at 6:18 PM 
			
		
	
